సూరి ప్రధాన పాత్రలో కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ తెరకెక్కించిన ‘విడుదలై పార్ట్1’ కొన్ని రోజుల కిందటే తెలుగులో విడుదలైంది. విజయ్ సేతుపతి కీ రోల్ పోషించిన ఈ చిత్ర తమిళ వెర్షన్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/mft516v
v
No comments:
Post a Comment