అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న ‘పుష్ప 2’ (Pushpa 2) టీజర్ ఉంటుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే, టీజర్ కాదు కానీ ఒక 3 నిమిషాల వీడియోను ప్లాన్ చేస్తున్నారని ఈ మధ్య వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ ఈరోజు మైత్రీ మూవీ మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. కాకపోతే బన్నీ పుట్టినరోజుకు ఒక్క రోజు ముందుగానే అభిమానులకు పండగ రాబోతోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/ohu1z09
v
No comments:
Post a Comment