Wednesday, 5 April 2023

రానా దగ్గుబాటి ‘పరేషాన్’.. ఈ సమోసా గోల ఏందివయ్యా..!

‘మసూద’ సినిమాతో హీరోగా పరిచయమైన తిరువీర్ (Thiruveer).. ఇప్పుడు ‘పరేషాన్’ (Pareshan) అంటూ కామెడీ పండించడానికి వస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను అలరించింది. అయితే, ఈ సినిమాను రానా దగ్గుబాటి (Rana Dagguabati) సమర్పిస్తుండటం విశేషం.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/qLgGXDU
v

No comments:

Post a Comment