మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హవా ఇప్పుడు ఓ రేంజ్‌లో ఉంది. ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ అవార్డు దక్కడంతో రామ్ చరణ్ బ్రాండ్ ఇమేజ్ భారీగా పెరిగింది. దీంతో చెర్రీ బ్లాక్ బస్టర్ సినిమాలను విదేశాల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/1EfkR9S
v
No comments:
Post a Comment