Tammareddy Bharadwaj RRR: ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ బరిలో నిలవడంతో.. ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతి తెలుగు వాడు ఆర్ ఆర్ ఆర్‌కి ఆస్కార్ రావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్‌కి రూ.80 కోట్లు ఖర్చు చేశారని నోరుపారేసుకున్నారు తమ్మారెడ్డి. దీంతో వివాదం చెలరేగింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/LPEtHeb
v
No comments:
Post a Comment