పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాల స్పీడ్ పెంచాడు. ఇటీవలే మొదలైన ‘వినోదయ సిత్తం’ మూవీకి సంబంధించి తన పోర్షన్‌ను త్వరలోనే కంప్లీట్ చేయనున్న పవన్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ డేట్ కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/8ZdVTa0
v
No comments:
Post a Comment