నేచురల్ స్టార్ నాని అప్‌కమింగ్ ఫిల్మ్ ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇదే క్రమంలో రీసెంట్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో నాని.. రెండు భారీ యాక్సిడెంట్స్ గురించి వెల్లడించారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/CkwXteS
v
No comments:
Post a Comment