Monday, 20 March 2023

నిఖిల్‌కు పీపుల్స్ చాయిస్ బెస్ట్ యాక్టర్ అవార్డ్.. అనుకున్నట్లే జరిగింది!

యంగ్ హీరో నిఖిల్ గతేడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. అయితే ‘కార్తికేయ’ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘కార్తికేయ2’ వంద కోట్లకు పైగా కలెక్ట్ చేయగా.. ఇప్పుడు నిఖిల్ సిద్ధార్థకు అవార్డ్ కూడా తెచ్చిపెట్టింది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/DLSHfzW
v

No comments:

Post a Comment