Monday, 20 March 2023

ఐశ్వర్య రజినీకాంత్ ఇంట్లో భారీ చోరీ..వారిపై కంప్లైంట్

Aishwarya Rajinikanth: రజినీకాంత్ కుమార్తె ఐశ్వ‌ర్య ఇంట్లో బంగారు అభ‌ర‌ణాలు చోరీకి గుర‌య్యాయి. ఇంట్లో ప‌ని చేసేవారిపై ఆమె తేనాం పేట పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు సెక్ష‌న్ 381 కేసు ఫైల్ చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/MCDuO2R
v

No comments:

Post a Comment