Suriya: హీరో సూర్య ముంబైలో పోష్ లొకేషన్‌లో కోట్లు ఖర్చు పెట్టి పెద్ద ఫ్లాట్‌ను కోనుగోలు చేసినట్లు నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈయన తన సినిమాలను బాలీవుడ్‌లోనూ ప్రమోట్ చేసుకోవటానికే ఇలా ప్లాన్ చేశారని అంటున్నాయి సినీ సర్కిల్స్.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/hLe2pk6
v
No comments:
Post a Comment