టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు చనిపోయినట్లు సోషల్ మీడియాల వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై ఆయన సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. తన బాధను వ్యక్తం చేస్తూనే అలాంటి ఫేక్ వార్తలను నమ్మవద్దని రిక్వెస్ట్ చేశారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/vXwzLWI
v
No comments:
Post a Comment