సినీ హీరో మంచు మనోజ్ (Manchu Manoj) మళ్లీ తన వైవాహిక జీవితాన్ని మొదలుపెట్టారు. భూమా మౌనికా రెడ్డిని (Bhuma Mounika Reddy) ఆయన వివాహం చేసుకున్నారు. దివంగత దంపతులు భూమా నాగిరెడ్డి, శోభారెడ్డి రెండో కుమార్తె ఈ భూమా మౌనికా రెడ్డి. ఆమెకు కూడా ఇది రెండో వివాహమే. మనోజ్, మౌనిక వివాహ వేడుక శుక్రవారం రాత్రి హైదరాబాద్ ఫిలింనగర్‌లోని మంచు లక్ష్మీ ప్రసన్న ఇంట్లో ఘనంగా జరిగింది. రాత్రి 8.30 గంటల సమయంలో మౌనిక మెడలో మనోజ్ మూడుముళ్లు వేసి ఆమెను భార్యగా తన జీవితంలోకి ఆహ్వానించారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/JXqGRAr
v
No comments:
Post a Comment