హీరో మంచు మనోజ్ పెళ్లి ఘనంగా జరిగింది. దివంగత భూమా నాగిరెడ్డి, శోభారెడ్డి దంపతుల చిన్న కూతురు భూమా మౌనికా రెడ్డిని మంచు మనోజ్ వివాహమాడాడు. శుక్రవారం రాత్రి 8.30 గంటలకు హైదరాబాద్‌లోని మంచు లక్ష్మి ఇంట్లో మనోజ్-మౌనికల వివాహ వేడుక ఘనంగా జరిగింది. కుటుంబసభ్యులు, దగ్గరి బంధువులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే ఈ వివాహం జరిగింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/HxTR1qf
v
No comments:
Post a Comment