Anchor Syamala: యాంకర్ శ్యామల అండ్ ఫ్యామిలీ మరో ఇల్లు కట్టుకోవటానికి భూమి పూజా చేసుకున్నారు. దానికి సంబంధించిన ఫొటోలను ఆమె షేర్ చేయగా అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొందరు నెటిజన్స్ అయితే ఆమెపై విమర్శలు కూడా చేస్తున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/Lyip8UP
v
No comments:
Post a Comment