Thalaivar 170: సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా జై భీమ్ ఫేమ్ టి.జి.జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. లైకా ప్రొడక్షన్స్ ఈ మూవీని నిర్మించనుంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/NcPglzO
v
No comments:
Post a Comment