Wednesday, 1 March 2023

ఉపేంద్ర భార్య 50వ సినిమా.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Priyanka Upendra: కన్నడ స్టార్ ఉపేంద్ర సతీమణి ప్రియాంక టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘తీక్షణ’. ఇది ఆమె 50వ సినిమా. కన్నడ తో పాటు తెలుగు, తమిళ్, హిందీ, బెంగాలీ భాషల్లో విడుదలవుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/SjGq0Js
v

No comments:

Post a Comment