Thursday, 2 March 2023

ఎట్టకేలకు హరీష్ శంకర్‌కు డేట్స్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మొదలయ్యేది ఎప్పుడంటే!

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన మూవీ పూజా కార్యక్రమాలు మొదలైనప్పటికీ.. ఇప్పటి వరకు షూటింగ్ సెట్స్‌కు వెళ్లలేదు. అయితే ఇదే విషయంపై ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/a8WCXPv
v

No comments:

Post a Comment