Prabhas - Salaar: ప్రభాస్ లిస్టులో ఉన్న పాన్ ఇండియా చిత్రాల్లో ‘సలార్’ (Salaar) ఒకటి. ఈ సినిమా నుంచి రెండు, మూడు పోస్టర్స్ తప్ప మరే అప్‌డేట్స్ లేవు. నిజానికి ఏ ఏడాది ఏప్రిల్‌లో అనుకున్న రిలీజ్ కాస్త సెప్టెంబర్ 28 వరకు వెళ్లింది. ఫ్యాన్స్ ఏమో సలార్ అప్‌డేట్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/xURLIqM
v
No comments:
Post a Comment