NTR 30 షూటింగ్ ప్రారంభం కాలేదు. ముందు జనవరి అన్నారు. తర్వాత ఫిబ్రవరి అన్నారు. కానీ ఇప్పుడు వినిపిస్తోన్న సమాచారం మేరకు ఇప్పుడు ఫిబ్రవరిలోనూ NTR 30 స్టార్ట్ కావటం లేదంట. మార్చికి షూటింగ్ పోస్ట్ అయ్యిందని అంటున్నాయి సినీ వర్గాలు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/mIK0cPS
v
No comments:
Post a Comment