Amigos: అన్నయ్య కళ్యాణ్ రామ్‌కి (Kalyan Ram) మరోసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) తన సపోర్ట్ అందించటానికి రెడీ అయిపోయారు. ఇంతకీ ఆ సపోర్ట్ ఏంటని అనుకుంటున్నారా! కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అమిగోస్’ (Amigos). ఫిబ్రవరి 5న అమిగోస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను (Amigos pre release event) నిర్వహిస్తున్నారు. ఈ ఫంక్షన్‌కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/6QWJyHI
v
No comments:
Post a Comment