RRR - Ram Charan: HCA Awards 2023 అవార్డుల వేదికకపై హాలీవుడ్ నటి టిగ్ నొటారో.. రామ్ చరణ్‌కి క్షమాపణలు చెప్పింది. అందుకు కారణమైన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. హాలీవుడ్ సినిమాలకు దాటి ట్రిపులార్ ఏకంగా 5 అవార్డులను సొంతం చేసుకోవటం విశేషం.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/VaTmMFD
v
No comments:
Post a Comment