RRR Movie: HCA అవార్డ్స్ 2023లో RRR ఏకంగా 5 కేటగిరీల్లో అవార్డులను దక్కించుకోవటంతో ఎంటైర్ యూనిట్ ఆనందానికి అంతే లేదు. లెజండ్రీ నటులతో తన, తారక్ పేర్లుండటంపై చరణ్ ట్వీట్ చేయగా, చరణ్‌ని అప్రిషియేట్ చేస్తూ ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/D4UhsXQ
v
No comments:
Post a Comment