సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో తెలుగు వారియర్స్ సత్తా చాటుతోంది. వరుసగా రెండో విజయాన్ని అందుకున్న టాలీవుడ్.. పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్‌కు చేరుకుంది. జైపూర్ వేదికగా బెంగాల్ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/wgNPKtQ
v
No comments:
Post a Comment