ఇకపై సినిమాలు, ఓటీటీల్లో హిందూ సంస్కృతి, సంప్రదాయాలను తక్కువ చేసి చూపిస్తూ మనో భావాలను దెబ్బ తీసేలా కంటెంట్ క్రియేట్ చేయటానికి వీలు లేదు. ఎందుకంటే ఉత్తర ప్రదేశ్ లక్నోలోని శంకరాచార్య పీఠం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఈ పీఠం ఏకంగా 10 మంది సభ్యులతో సెన్సార్ బోర్దునే ఏర్పాటు చేసింది. ఈ సెన్సార్ బోర్డు హిందు సంస్కృతిని కించ పరిచేలా ఉన్న కంటెంట్‌ను పరిశీలించి...
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/vBI0wqW
v
No comments:
Post a Comment