హీరో సూర్య తన 42వ సినిమాను డైరెక్టర్ శివతో కలిసి చేస్తోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో దిశా పటాని హీరోయిన్. ఈ సినిమాలో సూర్య ఏకంగా 13 పాత్రల్లో కనిపించనున్నారని కూడా అంటున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ విషయంలోనూ దర్శకుడి సెంటిమెంట్ అంటూ కొన్ని వార్తలు నెట్టింట జోరుగా వినిపిస్తన్నాయి. దర్శకుడు శివకు సినిమా టైటిల్స్ విషయంలో ఓ సెంటిమెంట్ ఉంది..
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/Fq8jBbN
v
No comments:
Post a Comment