గత ఏడాది సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాల్లో సీతారామం ఒకటి. సినిమాలో దులర్క్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించారు. అయినప్పటికీ వారి పాత్రలకు ఉన్నంత ప్రాధాన్యత ఉన్న కీలక పాత్రలో రష్మిక మందన్న నటించింది. అందులో ఆమె ముస్లిం అమ్మాయి పాత్రలో నటించింది. ఇప్పుడు అదే తరహా పాత్రను మళ్లీ చేసింది. ఇంతకీ ఏ సినిమాలో అని అనుకుంటున్నారా? మిషన్ మజ్ను. జనవరి 20న డైరెక్ట్ ఓటీటీ రిలీజ్..
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/DUlOGA2
v
No comments:
Post a Comment