కె.జి.యఫ్ చిత్రంలో విలన్‌గా మెప్పించిన వశిష్ట సింహ, హీరోయిన్ హరి ప్రియ త్వరలోనే ఓ ఇంటివారు కాబోతున్నారు. ఇటీవల కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగింది. దానికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. పిల్ల జమీందార్, జై సింహ, ఈ వర్షం సాక్షిగా చిత్రాల్లో నటించి హరి ప్రియ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కొన్నాళ్ల ముందు నుంచే వీరి మధ్య ఏదో ఉందంటూ మీడియా వర్గాలు చెబుతూ వచ్చాయి.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/vhSuOJF
v
No comments:
Post a Comment