పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డి.వి.వి.దానయ్య సినిమాను నిర్మిస్తున్నారు. సుజిత్ .. పవన్ కళ్యాణ్‌కి చాలా హార్డ్ కోర్ ఫ్యాన్. ఈ విషయాన్ని తెలియజేస్తూ దానికి సంబంధించిన వీడియోను ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ బయట పెట్టి.. అదే ఎగ్జయిట్‌మెంట్‌ని సినిమా చూపిస్తావని భావిస్తున్నట్లు చెప్పి విషెష్ తెలిపారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/g6pqXZJ
v
No comments:
Post a Comment