హరి హర వీర మల్లు చిత్రీకరణలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ మరో కొత్త సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. డి.వి.వి.దానయ్య నిర్మాతగా సుజిత్ దర్శకత్వంలో పవన్ సినిమా తెరకెక్కనుంది. భారీ బడ్జెట్ మూవీగా రూపొందనుంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండటంతో ఆ లోపు కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాలనే కాన్సెప్ట్‌తో పవన్ కళ్యాణ్ ముందుకు వెళుతున్నారు. అందులో భాగంగానే సుజిత్, దానయ్య కాంబోలో సినిమాను ప్రకటించారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/KRkqWXa
v
No comments:
Post a Comment