తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఈ ఏడాది చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులను మెప్పించగలిగాయి. కొన్ని సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా.. మరికొన్ని తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల మన్ననలు పొందాయి. మరి ఈ ఏడాది ఉత్తమ చిత్రం ఏది?, ఉత్తమ నటుడు ఎవరు?, ఉత్తమ నటి ఎవరు?, ఉత్తమ ప్రతినాయకుడు ఎవరు? అని తెలుసుకోవడానికి ‘సమయం’ ప్రేక్షకుల అభిప్రాయాన్ని సేకరిస్తోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/S9gxF8V
v
No comments:
Post a Comment