Sarkaru Vaari Paata మూవీలోని ఓ పాట ఈ ఏడాది తెలుగులో అత్యధిక మంది వీక్షించిన సాంగ్‌గా రికార్డ్ నెలకొల్పింది. ఈ ఏడాది మే నెలలో సర్కారు వారి పాట సినిమా రిలీజ్ అవగా.. ‘కళావతి’ అనే రొమాంటిక్ సాంగ్ యూత్‌కి బాగా నచ్చింది. కొంత మంది సెలెబ్రిటీలు ఈ సాంగ్‌పై రిల్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్‌లు కూడా పెట్టారు. ఈ పాట తర్వాత డీజే టిల్లు టైటిల్ సాంగ్...
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/M56jadB
v
No comments:
Post a Comment