Monday, 26 December 2022

వాల్తేరు వీరయ్యలో చిరంజీవి రిస్కీ షాట్.. డూప్‌కి నో చెప్పిన మెగాస్టార్

Waltair Veerayya షూటింగ్‌లో జరిగిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని డైరెక్టర్ బాబీ అభిమానులతో పంచుకున్నాడు. చిరంజీవి ఇంట్రడెక్షన్‌ని తుపాన్‌లో చాలా గ్రాండ్‌తో బాబీ ప్లాన్ చేయగా.. ఆ సీన్‌ని డూప్‌తో చేయించాలని భావించారట. కానీ చిరంజీవి మాత్రం డూప్‌కి నో చెప్తూ వర్షంలో తడుస్తూనే ఆ సీన్‌ని కంప్లీట్ చేసినట్లు బాబీ గుర్తు చేసుకున్నాడు. థియేటర్లలో ఈ సీన్‌ని చూస్తే మెగాస్టార్ అభిమానులకి కచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయని బాబీ చెప్పుకొచ్చాడు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/bEy6c4D
v

No comments:

Post a Comment