Veera Simha Reddy మూవీ సంక్రాంతికి రిలీజ్‌కాబోతోంది. ఇప్పటికే ఒకసారి బాలయ్య సినిమాకి పనిచేసిన సాయిమాధవ్ బుర్రా.. ఈ సినిమాకి డైలాగ్ రైటర్‌గా పనిచేశారు. దాదాపు రెండు నెలలు ఈ మూవీ కోసం సమయం తీసుకున్నానని చెప్పుకొచ్చిన ఈ బిజీ రైటర్.. మూవీలో ఒక బలమైన ఎమోషన్ దాగి ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం సాయిమాధవ్ బుర్రా చేతిలో మూడు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ముగ్గురూ టాప్ హీరోలే కావడం విశేషం.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/3UXBSLR
v
No comments:
Post a Comment