Poorna pregnancy News: ఈ ఏడాది పెళ్లి చేసుకున్న నటి పూర్ణ.. గుడ్ న్యూస్ చెప్పింది. దుబాయ్‌కి చెందిన బిజినెస్‌మెన్‌ని పెళ్లి చేసుకున్న ఆమె.. తాను తల్లి కాబోతున్నట్లు స్వయంగా ప్రకటించింది. దాంతో అభిమానులు ఆమెకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గత ఏడాది అఖండ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడిన పూర్ణ.. ఈ ఏడాది కూడా కొన్ని సినిమాల్లో చేసింది. ఆమె చివరిగా నటించిన సినిమా సాయి కుమార్ కొడుకు ఆది నటించిన తీస్ మార్ ఖాన్.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/IMWK2QB
v
No comments:
Post a Comment