VK Naresh, Pravitra marriage పై క్లారిటీ వచ్చేసింది. గత కొంతకాలంగా సహజీవనంలో ఉన్న ఇద్దరూ అధికారికంగా ఒక్కటి కాబోతున్నట్లు న్యూ ఇయర్ సందర్భంగా ప్రకటించారు. అది కూడా ఓ లిప్ లాక్ వీడియోను షేర్ చేసి. వీకే నరేష్‌కి ఇది నాలుగో పెళ్లికాగా.. పవిత్రకి ఇది రెండో వివాహం. గత ఏడాదికాలంగా తరచూ వార్తల్లో నిలుస్తున్న ఈ జంట అన్ని రూమర్స్‌కి చెక్ చెప్పేస్తూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించేసింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/slfxEZ9
v
No comments:
Post a Comment