Cirkus Box Office Collections పూజా హెగ్డేని పునరాలోచనలో పడేసినట్లు కనిపిస్తోంది. దర్శకుడు రోహిత్ శెట్టిపై అతి నమ్మకంతో ఈ సినిమాని ఒప్పుకుని చేసిన పూజా హెగ్డేకి చివరికి చేదు అనుభవం ఎదురైంది. ఒకవైపు సౌత్‌లో ఈ ఏడాది వరుసగా మూడు ప్లాప్‌లని చవిచూసిన ఈ భామ.. బాలీవుడ్‌లోకి కూడా డిజాస్టర్‌తోనే రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు పూజా హెగ్డే చేతిలో బాలీవుడ్ పరంగా సల్మాన్ ఖాన్ సినిమా ఉంది. ఒకవేళ..?
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/LF9xcHk
v
No comments:
Post a Comment