సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారికి ఉర్ఫి జావెద్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. వెరైటీ వెరటీ డ్రెస్సులతో అమ్మడు చేసే బోల్డ్ షో.. దానికి సంబంధించిన ఆమె ఫేస్ చేసే విమర్శలు అంతా ఇంతా కాదు. అయితేనేం ఈ బుల్లి తెర నటి ఓ సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్స్ అయిన జాన్వీ కపూర్, సారా అలీఖాన్‌లకు సైతం వీలు కానీ.. రికార్డ్‌ను ఉర్ఫి సాధించటంపై ఆమె ఫాలోవర్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/otIMyWm
v
No comments:
Post a Comment