Trolls on Allu Arjun: నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లవ్ స్టోరి 18 పేజీస్. జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 23న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన ఈ చిత్రం గురించి మాట్లాడుతూ కార్తికేయ 2 సక్సెస్ గురించి నిఖిల్‌ను అప్రిషియేట్ చేశారు. అప్పుడు నిఖిల్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ వీడియో...
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/Z7yjzWq
v
No comments:
Post a Comment