అన్‌స్టాపబుల్.. గత వారం, పది రోజులుగా సోషల్ మీడియాని షేక్ చేస్తున్న పదమిది. అందుకు కారణం బాహుబలి. బాలయ్యే అనుకుంటే.. బాహుబలి కూడా ఈ షోని ఒక స్టెప్ పైకి ఎక్కించేశాడు. ‘బాహుబలి’ ప్రభాస్, అతని ఫ్రెండ్ మ్యాచో స్టార్ గోపీచంద్‌లతో బాలయ్య ఈ షోలో సందడి సందడి చేయబోతున్నారు. ఈ సందడికి సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తున్నాయి. రీసెంట్‌గా వదిలిన ప్రోమో అయితే కోటాను కోట్ల వ్యూస్‌ని రాబట్టి.. ‘ఆహా’ ఇమేజ్‌ని అమాంతం పెంచేసింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/DYJsbc1
v
No comments:
Post a Comment