సీనియర్ నటుడు, నిర్మాత చలపతి రావు (Chalapathi Rao) (79) గత శుక్రవారం (డిసెంబర్ 23) రోజున కన్నుమూసిన సంగతి తెలిసిందే. పన్నెండు వందలకు పైగా సినిమాల్లో విలక్షణమైన పాత్రల్లో నటించి మెప్పించిన ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు. చలపతి రావు మరణంపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాలను వ్యక్తం చేశారు. మరి కొందరు ఆయన పార్థీవ దేహాన్ని దర్శించి నివాళులు అర్పించారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/xPXaqhH
v
No comments:
Post a Comment