టాలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్లలో ఒకడైన హరీష్ శంకర్‌కు తన సినిమాల్లో హీరోలను కొత్తగా ప్రజెంట్ చేస్తాడనే పేరుంది. దర్శకుడిగానే కాక మంచి వక్తగా కూడా ఆయన చాలా పాపులర్. ఫిలిం ఫంక్షన్లలో హరీష్ మాట్లాడే తీరు చూస్తే ఎవరికైనా ఆ విషయం అర్థమవుతుంది. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా కనిపించే హరీష్.. టాపిక్ ఏదైనా తన ఒపీనియన్ షేర్ చేస్తాడు. అలాగే రీసెంట్‌గా అవతార్ సినిమా దర్శకుడి భార్యల సంఖ్యపై కాన్సంట్రేట్ చేసిన ఒక యూట్యూబ్ చానల్‌కు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చాడు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/lL3nbYc
v
No comments:
Post a Comment