Megastar Chiranjeevi ప్రధాన పాత్రలో నటించిన వాల్తేరు వీరయ్య మూవీ జనవరి 13న రిలీజ్‌కాబోతోంది. తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో రవితేజ కూడా ఓ కీలక పాత్ర పోషించాడు. చిరంజీవికి జోడీగా శృతి హాసన్ నటించగా .. బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా ఓ ఐటెం సాంగ్ చేసింది. ఈ మూవీ నుంచి ఇప్పటికే మూడు పాటలు విడుదల అయ్యాయి. ఈ వారం చివర్లో మరో సాంగ్ కూడా రాబోతోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/WeYhNdc
v
No comments:
Post a Comment