యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్‌ల మల్టీస్టారర్ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ఇండియాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా క్రిటిక్స్ మన్ననలు అందుకుంటోంది. రీసెంట్‌గా రాజమౌళి ఉత్తమ దర్శకుడిగా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్ అందుకోగా.. తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ కాస్ట్ అండ్ క్రూ.. ప్రెస్టీజియస్ హెచ్‌సీఏ స్పాట్‌లైట్ విన్నర్ అవార్డ్ సొంతం చేసుకుంది. ఈ మేరకు అంతర్జాతీయ వేదికపై తెలుగు సినిమా సత్తా చాటుతోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/XyLVkbi
v
No comments:
Post a Comment