Monday, 5 December 2022

సంక్రాంతి రిలీజ్ రేసులోకి మరో మూవీ.. కామెడీ డ్రామాతో రాబోతున్న యంగ్ హీరో

2023, సంక్రాంతి కోసం ఇప్పటికే మూడు పెద్ద సినిమాలు పోటీలో ఉన్నాయి. తాజాగా ఓ చిన్న సినిమా కూడా రేసులోకి వచ్చింది. కామెడీ డ్రామాతో రూపొందిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. మరోవైపు తమిళ్ హీరో విజయ్ నటిస్తున్న వారీసు మూవీకి సంక్రాంతి టైమ్‌కి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు దొరకడంపైనా సందిగ్ధత నెలకొంది. అలాంటిది ఈ చిన్న సినిమాకి థియేటర్లు దొరకడం అంటే మాటలు కాదు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/uniNKTb
v

No comments:

Post a Comment