రష్మిక మందనపై (Rashmika Mandanna) ఈమధ్య సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా ఆమె ‘కాంతార’ (Kantara) మూవీ చూడలేదని అన్నప్పుడు కన్నడ ప్రేక్షకులు రష్మికను సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేశారు. ఆ తరవాత కూడా తనకు తొలి అవకాశం ఇచ్చిన ప్రొడక్షన్ హౌస్ పేరును ఓ ఇంటర్వ్యూలో రష్మిక ప్రస్తావించకపోవడంతో కన్నడిగలకు కోపం వచ్చింది. అప్పుడు కూడా రష్మికను బాగా ట్రోల్ చేశారు. అయితే, వీటన్నింటిపై తాజాగా రష్మిక స్పందించారు. హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె వీటిపై వివరణ ఇచ్చారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/3aO2IQA
v
No comments:
Post a Comment