Nandamuri Balakrishna: వైవిధ్యమైన సినిమాలు చేయటానికి ఇంట్రెస్ట్ చూపించే అగ్ర కథానాయకుల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. త్వరలోనే ఈయన మరో ప్రయోగాత్మక పాత్రలో నటించబోతున్నారని టాక్. సినీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం మేరకు తత్వవేత్త, యోగి అయిన రామానుచార్యుడు (Ramanujacharya) పాత్రలో నందమూరి హీరో కనిపించబోతున్నారట. బాలకృష్ణతో ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థ కలిసి ఈ సినిమాను రూపొందించనుంది. వేద గురువు, ఉప దేశకుడు, శ్రీవైష్ణవ ప్రముఖుడు ఈ సినిమా నిర్మాణానికి పూనుకున్నారని టాక్.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/YV5BnFr
v
No comments:
Post a Comment