యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కోసం నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఈ సినిమా షూటింగ్ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ఈ సినిమా కోసం ఇంకా హీరోయిన్‌ను కూడా మేకర్స్ ఫైనల్ చేయలేదు. ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించాయి. అయితే, తాజాగా మరో మరో పేరు వినిపిస్తోంది. ‘సీతారామం’ హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌ను (Mrunal Thakur) ఎన్టీఆర్‌కు హీరోయిన్‌గా పరిశీలిస్తున్నారని సమాచారం.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/VYzAk9w
v
No comments:
Post a Comment