Shamna Kasim: వైవిధ్యమైన సినిమాలు, పాత్రలు చేస్తూ తనకంటూ ఓ ఫ్యాన్ బేస్‌ను, క్రేజ్‌ను దక్కించుకున్న హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram). ఈయనకు యుఏఇ (UAE)లో గ్రీన్ కార్డ్ వచ్చింది. కొన్నాళ్లుగా యుఏఇ ప్రభుత్వం మన సినీ సెలబ్రిటీలకు గ్రీన్ కార్డ్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంది. అలాంటి వారి లిస్టులో ఇప్పుడు చియాన్ విక్రమ్ కూడా చేరారు. హీరోయిన్ పూర్ణ (Actress Poorna) ఈ గోల్డెన్ వీసా (Golden Visa)ను హీరో విక్రమ్‌కి అందించింది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/XIgGpT6
v
No comments:
Post a Comment