అక్కినేని ఫ్యామిలీకి చెందిన నేటి తరం కథానాయకుడు అఖిల్ అక్కినేని (Akhil Akkineni). ఈ యంగ్ హీరో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’ (Agent). స్టైలిష్ ఫిల్మ్ మేకర్ ఇమేజ్ ఉన్న సురేందర్ రెడ్డి (Surender Reddy) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మాతగా అనీల్ సుకంర (Anil Sunkara) రూపొందిస్తోన్న చిత్రమిది. సంక్రాంతికి విడుదలవుతుందనుకున్న ఈ సినిమా మళ్లీ వాయిదా పడుతుందని టాక్ వినిపిస్తోంది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/EJNp6qw
v
No comments:
Post a Comment