‘మాఫియా అని పేరు పెట్టొచ్చు లేకపోతే ఇంకేదైనా పేరు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే బాగా ఉన్నవాడు లేని వాడిని తొక్కుతున్నాడు’’ అని అంటున్నారు హీరో త్రిగుణ్ (Trigun) అలియాస్ అరుణ్ అదిత్ (Arun Adith). ‘ప్రేమ దేశం’ (Prema Desam). నవంబర్ 18న సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా రిలీజ్ సందర్భంగా విజయవాడలో హీరో త్రిగుణ్ సినీ ఇండస్ట్రీలో తమకు ఎదురైన ఇబ్బందికరమైన పరిస్థితుల గురించి ఘాటుగానే స్పందించారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/7jdVnSy
v
No comments:
Post a Comment